Breaking News
Home / States / Andhra Pradesh / దుర్గమ్మ గాజుల అలంకరణ మహోత్సవం…

దుర్గమ్మ గాజుల అలంకరణ మహోత్సవం…

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి గాజుల అలంకరణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ పరిసరాలను సప్తవర్ణాల గాజులతో అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. గాజుల అలంకరణలో జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *