Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / దుర్గమ్మ హుండీల ఆదాయం రూ.1.80 కోట్లు

దుర్గమ్మ హుండీల ఆదాయం రూ.1.80 కోట్లు

విజయవాడ: దుర్గామలేశ్వరస్వామి వార్ల దేవస్ధానం మహామండపం ఆరో అంతస్తులో శనివారం ఈవో వి.కోటేశ్వరమ్మ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. భక్తులు సమర్పించిన కానుకల లెక్కించగా 16 రోజులకు 26 హుండీలలో రూ.1,80,81,481 ఆదాయం సమకూరినట్టు, 365 గ్రాముల బంగారం, వెండి 5కిలోల 235 గ్రాములు వచ్చినట్టు ఈవో పేర్కొన్నారు.

Check Also

అందరూ హోదానే కోరుకున్నారు : అచ్చెన్నాయుడు …

Share this on WhatsAppఅమరావతి: రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *