Breaking News
Home / States / మహంకాళీ ఆలయంలో దసరా ఉత్సవాలు….

మహంకాళీ ఆలయంలో దసరా ఉత్సవాలు….

హైదరాబాద్‌: నగరంలోని మాసబ్‌ ట్యాంక్‌ మహంకాళీ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేకపూజలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారంతా ఆకాంక్షించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *