Breaking News
Home / States / Andhra Pradesh / ముగియనున్న ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు…

ముగియనున్న ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు…

పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వీజమాస బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు నేడు చిన వెంకన్న దర్శనమిస్తున్నారు. ఉదయం చుర్ణోత్సవం, వసంతోత్సవం రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షణములు, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *