ప్రకాశం : విప్లవకారుడు యూత్ ఐకాన్ డాక్టర్ ” చెగువేరా ” 51వ వర్థంతిని పురస్కరించుకొని చీరాల డివైఎఫ్ఐ కార్యాలయంలో డివైఎఫ్ఐ నాయకులు చెగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శక్తివంతమైన నాయకుడిగా చెగువేరా అందించిన సేవలను స్మరించుకున్నారు.
