Breaking News
Home / National / ఫిలిప్పీన్స్‌లో భూకంపం…

ఫిలిప్పీన్స్‌లో భూకంపం…

మనీలా (ఫిలిప్పీన్స్‌) : ఫిలిప్పీన్స్‌ దేశంలో భూకంపం వల్ల ఐదుగురు మరణించగా, మరో 77 మంది గాయపడ్డారు. ఫిలిప్పీన్స్‌ దేశంలోని ఉత్తర కొటబాటో ప్రాంతంలో భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది.  భూకంపం వల్ల గోడ కూలి ఏడేళ్ల బాలుడు మరణించాడు. మకీలాల పట్టణంలో భూకంపం వల్ల 17 మంది గాయపడ్డారు. ఈ భూకంపంతో ఫిలిప్పీన్స్‌ ప్రజలు భయాందోళనలు చెందారు. భూమి కంపిస్తున్న సమయంలో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *