Breaking News
Home / States / Andhra Pradesh / సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన ఎన్నికల కమిషనర్‌

సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన ఎన్నికల కమిషనర్‌

దుగ్గిరాల: దుగ్గిరాల-1 సేవా ట్రస్టు(దోస్త్‌) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో రూ.4లక్షలతో నిర్మించిన నడక మార్గాన్ని కాంటినెంటల్‌ కాఫీ లిమిటెడ్‌(సీసీఎల్‌) ఛైర్మన్‌ చల్లా రాజేంద్ర ప్రసాద్‌ కలసి ఆయన‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దోస్త్‌ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ, ప్రవాస భారతీయుడు జంపాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని మండలంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడల పోటీలు మొదలయ్యాయి.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *