Breaking News
Home / Lifestyle / Business / అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్..!

అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్..!

చెన్నై: ఆటోమోటివ్‌ సంస్థ జితేంద్ర న్యూఈవీ టెక్‌ తాజాగా విద్యుత్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. జేఎంటీ 1000 హెచ్‌ఎస్‌ పేరుతో కూడిన ఈ స్కూటర్లు చెన్నైలో 35 శాతం తక్కువ ధరకే లభిస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 3 గంటలు ఛార్జ్‌ చేస్తే 90 కి.మీ. దూరం వరకు ఈ స్కూటర్‌పై ప్రయాణించవచ్చు.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *