Breaking News
Home / States / Andhra Pradesh / చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: జిల్లాలోని గుడుపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సంగనపల్లె పంచాయతీ బూరుగురుపల్లె సమీపంలో పంట పొలాలాలపై ఏనుగుల మంద దాడి చేసింది. ఒక్కసారిగా 18 ఏనుగులు ఉద్యాన పంటలపై పడి వాటిని ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో భారీగా తోటలు, పొలాలు ధ్వంసమయ్యాయి. ఈ ఏనుగుల మంద తమిళనాడు నుంచి వచ్చినట్టుగా భావిస్తున్నారు.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *