Breaking News
Home / States / వారి ఫోటోల ముందు ఏడుస్తూ మహిళల నిరసన….

వారి ఫోటోల ముందు ఏడుస్తూ మహిళల నిరసన….

కరీంనగర్‌: రోజు రోజుకూ ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్నప్పటికీ ప్రభుత్వం తీరు పట్ల ఆర్టీసీ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులు మంత్రులకు పిండ ప్రదానం చేశారు. ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు మంత్రులే కారణమంటూ మంత్రుల ఫోటోల ముందు ఏడుస్తూ మహిళల నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకురాలు బోడిగ శోభ మద్దతు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *