Breaking News
Home / Lifestyle / Business / ఖాతాదారులకు అత్యవసర రుణాలు…

ఖాతాదారులకు అత్యవసర రుణాలు…

కరోనా ప్రభావం నేపథ్యంలో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యేక అత్యవసర రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు ఈ మేరకు ప్రకటించాయి.

Check Also

కరోనా ఊరట..62 శాతం దాటిన రికవరీ రేటు

Share this on WhatsAppదేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *