Breaking News
Home / States / Andhra Pradesh / గుంటూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారుల అత్యవసర భేటీ

గుంటూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారుల అత్యవసర భేటీ

గుంటూరు: బీజేపీ రాష్ట్ర పదాధికారులు సోమవారం ఉదయం అత్యవసరంగా సమావేశమయ్యారు. కన్నాలక్ష్మీనారాయణ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ముఖ్యులు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన, ఇంటింటికీ బీజేపీ జరుగుతున్న తీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

Check Also

కవిత పిటిషన్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

Share this on WhatsAppఅమరావతి: పోలవరంపై ఎంపీ కవిత సుప్రీంకోర్టులో వేసిన కేసుల వివరాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *