Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నియామక పత్రాలు అందుకోనున్న ఉద్యోగులు….

నియామక పత్రాలు అందుకోనున్న ఉద్యోగులు….

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందనున్నాయి. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా కాసేపట్లో విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛన ప్రాయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం అక్కడకు వచ్చినవారినుద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *