Breaking News
Home / National / జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్…

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్…

శ్రీనగర్ : భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య  జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉడ్రవాదులు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా మెల్ హురాలో జరిగింది. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాన్లు, సీఆర్ పీఎఫ్, షోపియాన్ పోలీసులు గాలింపు చేపట్టారు. జైనపొర ప్రాంతంలో గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ప్రతి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *