Breaking News
Home / Featured / చిన్నారులలో ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయండి

చిన్నారులలో ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయండి

ప్రతి వ్యక్తి ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉంటుంది. ముఖ్యగా చిన్నారుల్లో ఎంతో ప్రతిభ ఉంటుంది. దానిని తల్లీదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తించాలి. ఎప్పుడు చదివే కాకుండా చిన్నారులకు ఇష్టమైన రంగాలలో ఎంకరేజ్ చేయాలి. దీని వల్ల వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు వారు మానసికంగా కూడా ఎంతో దృడంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Check Also

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

Share this on WhatsAppగుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *