Breaking News
Home / Sports / తెలంగాణలో క్రీడాకారులకు ప్రోత్సాహం…

తెలంగాణలో క్రీడాకారులకు ప్రోత్సాహం…

హైదరాబాద్‌: తెలంగాణలో క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈస్థాయిలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించలేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి అలికాజోను మంత్రి అభినందించారు. అతి చిన్న వయస్సులోనే మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్‌లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారిణిగా రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోందని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *