Breaking News
Home / National / కివీస్ పై ఇంగ్లాండ్ ఘన విజయం…

కివీస్ పై ఇంగ్లాండ్ ఘన విజయం…

స్పోర్ట్స్ న్యూస్ : ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేపియర్‌లో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో కివీస్‌పై ఇంగ్లాండ్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేయగా, న్యూజిలాండ్ జట్టు 165 పరుగులకు ఆలౌట్ అయింది. సెంచరీతో చెలరేగిన డేవిడ్ మలన్ (103 రన్స్‌)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Check Also

జెంషెడ్‌పూర్‌, హంపిలో భూ ప్రకంపం

Share this on WhatsAppదేశంలో ఇవాళ రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్‌, మహారాష్ట్రలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *