Breaking News
Home / States / Andhra Pradesh / వచ్చే నెల 5న కోరుకొండ సైనిక స్కూల్‌ ప్రవేశ పరీక్ష

వచ్చే నెల 5న కోరుకొండ సైనిక స్కూల్‌ ప్రవేశ పరీక్ష

విజయనగరం: కోరుకొండ సైనిక స్కూల్‌ ప్రవేశ పరీక్ష వచ్చే నెల 5న జరుగుతుందని ప్రిన్సిపాల్‌ అరుణ్‌కులకర్ణి తెలిపారు. ఇప్పటికే హాల్‌ టిక్కెట్లు జారీ చేశామని, ఎవరికైనా అందకపోతే వెబ్‌సైట్‌ని సందర్శించాలని, అప్పటికీ సమస్య ఉంటే స్కూల్‌ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *