Breaking News
Home / States / తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ భేష్…

తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ భేష్…

హైదరాబాద్‌: తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అమెరికా ప్రభుత్వం తరపున దక్షిణ ఆసియా ప్రాంతీయ శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, వైద్యాధికారి సారాలిట్కే ప్రశంసించారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సారాలిట్కే బృందం సోమవారం అరణ్య భవన్‌లో పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ పరిరక్షణ, తెలంగాణకు హరితహారం, కంపా నిధులతో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు, అర్బన్‌ ఫారెస్ర్టీ పార్కులు, ప్రత్యామ్నాయ అటవీ పెంపకం పనులను వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *