Breaking News
Home / States / సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలి….

సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలి….

హైదరాబాద్: కార్మికుల మీద సీఎం కేసీఆర్‌ కాలు దువ్వుతున్నారని టీడీపీ నేత ఎల్‌ రమణ దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు, రైతులు కన్నెర్ర చేస్తే కేసీఆర్‌ కొట్టుకుపోతారని హెచ్చరించారు. మద్యం దుకాణాలకు వచ్చిన 900 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌ అడ్డా మీద కూలీల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. ఆర్టీసీ కండక్టర్ సురేందర్‌గౌడ్‌ కుటుంబానికి రూ. లక్ష పరిహారం ఇస్తున్నామని, శనివారం సమ్మెకు అందరూ మద్దుతు ఇవ్వాలని ఎల్‌ రమణ కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *