బోన్ సూప్
కావల్సినవి: చికెన్ బోన్స్ – నాలుగు; ఉల్లిపాయలు – 1/2 (ముక్కలుగా కట్‌చేసుకోవాలి), పచ్చిమిర్చి – 4; మిరియాలు – 1/2 టీ స్పూన్, కొత్తిమీర – ఒక కట్ట (సన్నగా తరిగినది); టమాట – 2, వెల్లుల్లి – 2; నీళ్లు – 8 కప్పులు; ఉప్పు – తగినంత
తయారీ విధానం: అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నటి సెగమీద ఉడికించాలి. 8 కప్పుల నీళ్లు 5 కప్పులు అయ్యేవరకు ఉడికించి దించివేయాలి. అంతే అందరూ ఎంతో ఇష్టం తీసుకునే బోన్ సూప్ రెడీ.