Breaking News
Home / World / బాగ్రాం వైమానిక కేంద్రంలో పేలుడు

బాగ్రాం వైమానిక కేంద్రంలో పేలుడు

పర్వాన్ (ఆఫ్ఘనిస్థాన్) : ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బాగ్రాం వైమానిక కేంద్రంలో బుధవారం సంభవించిన పేలుడులో 30 మంది ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బగ్రాం జిల్లాలో నాటో కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని గతంలో కారు బాంబు పేలింది. బగ్రాం వైమానిక కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనంపై తాలిబన్లు దాడి చేశారు. ఈ పేలుడుతో బగ్రాం వైమానిక కేంద్రానికి వచ్చే రోడ్డును మూసివేశారు. సాయుధ దళాలకు చెందిన జవాన్లు అప్రమత్తమై పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *