Breaking News
Home / Crime / శ్రీలంకలో గురువారం మళ్లీ పేలుళ్లు…

శ్రీలంకలో గురువారం మళ్లీ పేలుళ్లు…

కొలోంబో: శ్రీలంక దేశ రాజధాని నగరమైన కొలోంబోలో మళ్లీ గురువారం పేలుళ్లు జరిగాయి. కొలోంబో నగరంలోని పుగోడ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద పేలుళ్లు జరిగాయని శ్రీలంక పోలీసు అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర వెల్లడించారు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని, ఈ పేలుళ్లపై కొలోంబో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని గుణశేఖర పేర్కొన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్ లో జరిగిన బాంబు దాడిలో 359 మంది మరణించగా, 500 మంది గాయాల పాలయ్యారు. ఈ వరుస పేలుళ్లతో శ్రీలంకలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

Check Also

కృష్ణానది వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

Share this on WhatsAppఅమెరికా: కృష్ణానది వరదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్షనిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *