Breaking News
Home / States / విఫలమైన తెలంగాణ ఆర్టీసీ బంద్…

విఫలమైన తెలంగాణ ఆర్టీసీ బంద్…

హైదరాబాద్‌: ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు విఫలమైంది. హైదరాబాద్ నగరంలో ఇవాళ బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. రైల్వేకు చెందిన ఎంఎంటీఎస్‌, హైదరాబాద్ మెట్రో సర్వీసులు నగర ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. నగరవ్యాప్తంగా ఉన్న కమర్షియల్ షాపులన్నీ ఓపెన్ అయ్యాయి. ఎప్పుడూ బిజీగా ఉండే అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట వద్ద సాధారణ ప్రజలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతగా లేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *