Breaking News
Home / States / Andhra Pradesh / ఆయనపై తప్పుడు ప్రచారం… వ్యక్తి అరెస్ట్….

ఆయనపై తప్పుడు ప్రచారం… వ్యక్తి అరెస్ట్….

కడప: రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా సందేశాలు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం, వైసీపీ నేతలపై ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో కడపకు చెందిన న్యూరుల్లా అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎవరైనా సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కఠినచర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *