Breaking News
Home / Crime / హనీట్రాప్‌ కేసులో స్టార్ హీరోయిన్స్

హనీట్రాప్‌ కేసులో స్టార్ హీరోయిన్స్

కర్ణాటక పోలీసుల అనుమానాలు

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్‌

బెంగళూరు: కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసిన హనీట్రాప్‌ కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఒకరు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ కాగా, మరో ఇద్దరు రెండు, మూడు సినిమాల్లో నటించిన వారని సమాచారం. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి త్వరలోనే వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు సుమారు 25కు పైగా చిత్రాల్లో పలువురు ప్రముఖ హీరోలతో నటించిన హీరోయిన్‌గా భావిస్తున్నారు.

Check Also

భారీ భద్రత మధ్య గ్యాంగ్‌స్టర్ కాన్పూరుకు తరలింపు

Share this on WhatsAppఉజ్జయిని నగరం నుంచి కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *