Breaking News
Home / Crime / విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

గంగారాం: మంచిర్యాల జిల్లా గంగారాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురై గట్టయ్య అనే రైతు మృతి చెందాడు. అయితే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే గట్టయ్య మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

Check Also

నిర్మల్ జిల్లాలో 4 కరోనా కేసులు…

Share this on WhatsAppనిర్మల్: జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *