Breaking News
Home / States / మార్కెట్ యాడ్‌ను ముట్టడించిన రైతులు…..

మార్కెట్ యాడ్‌ను ముట్టడించిన రైతులు…..

హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున చేరుకుని బోయిన్‌పల్లి మార్కెట్ యాడ్‌ను ముట్టడించారు. 80 కిలోల కంటే బస్తా బరువును తగ్గించే ప్రసక్తే లేదని రైతులు ఆందోళన చేశారు. బస్తా బరువు 64 కిలోలకు తగ్గించడంవల్ల తమకు నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. రైతులు మార్కెట్ యాడ్‌ను ముట్టడించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *