Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రేపు రాజధానిలో రైతుల పాదయాత్ర

రేపు రాజధానిలో రైతుల పాదయాత్ర

అమరావతి: రేపు రాజధానిలో రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రకు రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు భారీగా హాజరుకానున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *