Breaking News
Home / States / Andhra Pradesh / కొడుకును హతమార్చిన తండ్రి…

కొడుకును హతమార్చిన తండ్రి…

కృష్ణా: చందర్లపాడు మండలం ముప్పాళ్లలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి తీసుకురావడం లేదని తండ్రితో కుమారుడు ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణలో కుమారుడిని తండ్రి హతమార్చాడు. హత్య తర్వాత తండ్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *