Breaking News
Home / Crime / కుమార్తెపై తండ్రి అత్యాచారం

కుమార్తెపై తండ్రి అత్యాచారం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సూరారంలో నివాసముండే ఓ పెయింటర్‌ తన 14 ఏళ్ల కూతురిని బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది. తల్లి ప్రశ్నించడంతో ఈ దురాగతం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు తండ్రికి దేహశుద్ధి చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేశారు.

Check Also

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్‌

Share this on WhatsAppవిశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *