Breaking News
Home / Film News / ఫ్యాన్స్ అత్యుత్సాహం..హీరోకి ఇబ్బంది

ఫ్యాన్స్ అత్యుత్సాహం..హీరోకి ఇబ్బంది

అభిమానుల అత్యుత్సాహం కొన్నిసార్లు సదరు హీరోకు చెప్పుకోలేని ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పరిస్థితి అలాగే తయారైంది. ఎందుకంటే ఈయన అభిమానులు సీఎం విజయ్ అంటూ పోస్టర్స్ ను ముద్రించి చెన్నై నగరంలో అంటించారు. దీని వెనుక అసలు కారణమేంటంటే.. విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం `మాస్టర్‌`. ఆయన సినిమాలు సాధిస్తున్న కలెక్షన్స్ దృష్టిలో ఉంచుకుని కలెక్షన్స్ మాస్టర్‌(సీఎం) అని అర్థం వచ్చేలా పోస్టర్స్ ప్రింట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. మరి అభిమానుల చర్యపై విజయ్ ఎలా స్పందిస్తాడో.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *