Breaking News
Home / National / వర్షం కారణంగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దు….

వర్షం కారణంగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దు….

రాంచీ: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా కొనసాగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆట టీ విరామం తర్వాత వర్షం రావడంతో నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు. ఓపెనర్ రోహిత్ శర్మ 117 పరుగులు, అజింక్య రహానే 83 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, పుజారా డకౌట్ కాగా కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నోర్ట్ జె బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా ఔటయ్యాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *