Breaking News
Home / States / Andhra Pradesh / మిల్లులో అగ్ని ప్రమాదం….

మిల్లులో అగ్ని ప్రమాదం….

గుంటూరు : గుంటూరు జిల్లా యలవర్తిపాడులోని స్పిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో రూ.లక్షల విలువైన పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మిల్లులో చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *