Breaking News
Home / States / Andhra Pradesh / బాణసంచా కేంద్రంలో పేలుడు…

బాణసంచా కేంద్రంలో పేలుడు…

తూర్పు గోదావరి: సామర్లకోట మండలం మేడపాడు వద్ద ఒక బాణసంచా కేంద్రంలో పేలుడు జరిగింది. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానిక రాజకీయ నేతలు కొందరు మీడియాను ఘటనా స్థలానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ బాణసంచా తయారీ కేంద్రంలో మహిళలే ఎక్కువ మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *