హైదరాబాద్: కూకట్పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

Tags bus accident fire accident hyderabad
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …