Breaking News
Home / National / కేరళలో అగ్ని ప్రమాదం…

కేరళలో అగ్ని ప్రమాదం…

కేరళ: కేరళలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేరళలోని పతిరామనాల్ ద్వీపంలో ఉన్న హౌస్‌బోట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఘ‌ట‌న‌లో మొత్తం 16 మంది ఈ బోట్‌లో ఉండగా, అదృష్టవశాత్తు వారందరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *