Breaking News
Home / States / హైదరాబాద్ సంజీవయ్య పార్కులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ సంజీవయ్య పార్కులో అగ్నిప్రమాదం

హైదరాబాద్: సంజీవయ్య పార్కులో అగ్నిప్రమాదం సంభవించింది. కంపోస్ట్ ఎరువు కోసం నిలువ ఉంచిన ఎండుగడ్డికి మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

Check Also

తండ్రి చనిపోయినా మనోధైర్యంతో…

Share this on WhatsAppచదువులో ప్రతిభ చాటిన యువకుడు 2018 సీఏ ఫలితాల్లో 20వ ర్యాంకు ఐసీఎస్‌‌ఐలో ట్యాక్స్‌మాన్స్‌ ప్రైజ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *