Breaking News
Home / States / స్విఫ్ట్ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

స్విఫ్ట్ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

సికింద్రాబాద్: బొయిన్‎పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని డైరీఫాం రోడ్డులో పెద్ద పెను ప్రమాదం తప్పింది. డైరీఫార్మ్ నుండి సుచిత్ర వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. టీఎస్10 యూబీ3647 స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‎లో వేడి ఎక్కువై ఈ ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది..ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *