Breaking News
Home / States / Andhra Pradesh / డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం…

డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం…

విజయవాడ : విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లోని చెత్త డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఆకతాయిలు డంపింగ్ యార్డులో చెత్తకు నిప్పంటించారు. భారీగా పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *