Breaking News
Home / States / Andhra Pradesh / జీడిపిక్కల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

జీడిపిక్కల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

రావులపాలెం (కొత్తపేట): మండలం ఈతకోటలో ఉన్న శ్రీదావన్‌ క్యాషు నట్స్‌ జీడిపిక్కల ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారు జామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. గౌడౌన్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గుర్తించి సిబ్బంది వెంటనే కొత్తపేట అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న అగ్నిమాపక అధికారి ఎన్‌. నాగభూషణం సిబ్బందితో కలసి మంటలు అదుపు చేసే చర్యలు ప్రారంభించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *