Breaking News
Home / States / తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు….

తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు….

వరంగల్: తెలంగాణలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు వరంగల్‌లో నమోదైంది. సుబేదారి స్టేషన్ పోలీసులు కేసును ఫైల్ చేశారు. 24ఏళ్ల యువతి మిస్సింగ్‌పై సుబేదారి పీఎస్‌లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శాయంపేట పరిధి గోవిందాపూర్‌కు చెందిన యువతి అదృశ్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన  పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *