Breaking News
Home / hyderabad / ఎన్టీఆర్ గార్డెన్‌లో ఫిష్ ఫెస్టివల్‌

ఎన్టీఆర్ గార్డెన్‌లో ఫిష్ ఫెస్టివల్‌

100 రకాల వంటకాలు..
గంగ పుత్రులు, ముదిరాజులను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్‌లో జరగుతున్న ఫిష్ ఫెస్టివల్‌లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఫెస్టివల్ లో 100రకాల చేపల వంటకాలు ఉన్నాయని తెలిపారు. బేగం బజార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రభుత్వం పెద్ద చేపల మార్కెట్ కట్టిస్తుందని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్‌కు ఒక ఔట్ లెట్ ఇస్తున్నామని చెప్పారు. చేపలు,చికెన్ తింటే కరోన వైరస్ రాదని మంత్రి స్పష్టం చేశారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *