Breaking News
Home / States / Andhra Pradesh / బోటులో ఐదు మృతదేహాలు లభ్యం…

బోటులో ఐదు మృతదేహాలు లభ్యం…

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు గ్రామ సమీపంలో సరిగ్గా 38 రోజుల క్రితం గల్లంతైన పర్యాటక బోటును కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఎట్టకేలకు బయటకు తీసింది. ఈ దుర్ఘటనలో లభ్యం కాని 12 మృతదేహాల్లో ఐదు మృతదేహాలను ఇప్పటివరకూ గుర్తించారు. దాదాపు ఘటన జరిగి 38 రోజుల కావడం, ఇన్ని రోజులుగా నీళ్లలో నానిపోయి ఉండటం వల్ల మృతదేహాలు గుర్తించలేని విధంగా ఉన్నాయి. బోటులో మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *