రాంచీ: జార్ఖండ్లో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని పాలాములో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్నామని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
