Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి….

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి….

అనంతపురం: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. గుత్తిలో అత్యంతవేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అటుగా వస్తున్న జబ్బార్ ట్రావెల్ బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పెనుగొండ చెక్ పోస్టు దగ్గర జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *