Breaking News
Home / States / Andhra Pradesh / అయిదుగురికి ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్స్‌

అయిదుగురికి ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్స్‌

విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేసే ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ (పీపీఎం)కు విజయవాడ నుంచి అయిదుగురు పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ ఎస్పీ అడ్డాల వెంకటరత్నం, హెడ్‌కానిస్టేబుల్‌ వింజరపు వీర వెంకట సత్యప్రకాష్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెన్నపూస వేణుగోపాలరెడ్డిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. వీరితోపాటు విజయవాడ ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ గోపిశెట్టి సుబ్బారావు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ భోగాది వెంకటేశ్వరరావుకు పీపీఎం దక్కింది.

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *