Breaking News
Home / National / ఈశాన్య ఢిల్లీలో ఫ్లాగ్ మార్చ్…

ఈశాన్య ఢిల్లీలో ఫ్లాగ్ మార్చ్…

ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని 12 పోలీసు స్టేషన్ల పరిధిలో నిషేధ ఉత్తర్వులు అమలు అవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసకు దారితీయడంతో జిల్లాలో నిషేధ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో శుక్రవారంనాడు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నిఘా కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్, డీసీపీ వేద్ ప్రకాష్ సూర్య తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *