Breaking News
Home / States / మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద…

మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద…

సూర్యాపేట: మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 2 గేట్లు ఎత్తి దిగువకు 3 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు, దిగువ గ్రామాల జాలర్లు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *