Breaking News
Home / World / ఇండియాను ఫాలో అవ్వండి: ఇజ్రాయెల్

ఇండియాను ఫాలో అవ్వండి: ఇజ్రాయెల్

షేక్ హ్యాండ్ ద్వారా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు తెలపడంతో ప్రజలు కరచాలనం చేసేందుకు భయపడుతున్నారు. అయితే భారత ప్రజలు ఫాలో అవుతున్న ‘నమస్తే’ను మన దేశ ప్రజలు కూడా అనుసరించాలంటూ ఇజ్రాయెల్‌ పీఎం బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ‘నమస్తే’ పెట్టడం వల్ల ఎలాంటి వైరస్ వ్యాపించదన్నారు. కాగా కరోనా వల్ల ఇజ్రాయెల్‌లో 15 కేసులు నమోదు కావడంతో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు పాటిస్తోంది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *